నేటి గదర్ న్యూస్,
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు పాల్గొని అతనికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 42