+91 95819 05907

అమ్మ ,నాన్నను కోల్పోయి ఏకాకిగా ఆదివాసి చిన్నారి😢 దాతలు తోచిన మేర స్పందిస్తున్నారు★ ఐటీడీఏ కూడా స్పందిస్తే బాగుండు

మానవత్వo చాటుకున్న కొమరం వారి ఇలవేల్పు శ్రీ రెక్కల రామక్క ట్రస్ట్ బోర్డ్- పెద్దూరు గ్రామం
*మేమున్నామని చేయూతనిచ్చారు.
ఈ పాప పేరు *కొమరం లాస్య శ్రీ* వయసు 9 సంవత్సరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం. ఏడూళ్ళ బయ్యారం. బొమ్మరాజు పల్లి గ్రామం
తండ్రి- కొమరం బాలకృష్ణ
తల్లి- కొమరం లలిత
అక్క- జోష్ణ శ్రీ
పినపాక మండలం, బొమ్మరాజు పల్లి గ్రామానికి చెందిన కొమరం లాస్య శ్రీ తల్లిగారు కొమరం లలిత గారు అనారోగ్యo కారణంగా 5 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. 1 సంవత్సరం తరువాత కొమరం జోష్ణ శ్రీ గారు 10 వ తరగతి చదువుతుండగా అనారోగ్యం కారణంగా కొమరం జోష్ణ శ్రీ గారు చనిపోవడం జరిగింది.
06-03-2025 గురువారం కొమరం లాస్య శ్రీ గారి తండ్రిగారైన కొమరం బాలకృష్ణ గారు అనారోగ్యo కారణంగా మరణించడం జరిగింది. ఇలా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో వెంట వెంటనే మరణించడం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొమరం వంశీయులు మానవతా దృక్పథంతో స్పందించి *ఆర్థిక సహాయం.రూ.26.500/- కొమరం వారి ఇలవేల్పు శ్రీ రెక్కల రామక్క ట్రస్ట్ బోర్డు ద్వారా అందించారు* ఈ పాపకు భవిష్యత్తులో విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా *రెక్కల రామక్క ట్రస్ట్ బోర్డు* ద్వారా అందిస్తామని తెలియజేయడం జరిగింది
*ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు*
*కొమరం రామ్మూర్తి గారు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. కొమరం. లక్ష్మణరావు AEO.గారు కొమరం నర్సయ్య గారు టీచర్ కొమరం. సారయ్య గారు ఎక్స్ ఎంపీటీసీ కొమరం బాలయ్య గారు కొమరం రాంబాబు గారు ఎక్స్ ఎంపీపీ కొమరం స్వామి గారు కొమరం ప్రభాకర్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

కాగా ఆదివాసి చిన్నారికి తోచిన మేర దాతలు ఆర్థిక సాయం అందిస్తూ కొంతమేరకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు స్పందించి అనాధగా మారిన ఆ చిన్నారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదివాసి సంఘాల నాయకులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !