నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:
BRS పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేసినటువంటి మణుగూరు కాంగ్రెస్ పార్టీ నాయకులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో మణుగూరు మండల BRS పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 156









