+91 95819 05907

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి సన్మానం

నేటి గదర్ న్యూస్, మార్చి 17, ఎర్రుపాలెం ప్రతినిధి, సగ్గుర్తి ముత్యాల రావు

PRTU తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలుపొందిన పింగలి శ్రీపాల్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రుపాలెం మండలం జమలాపురం వెంకటేశ్వర స్వామి నీ దర్శించడం జరిగింది అనంతరం PRTU మండల శాఖ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ని ఘనంగా సన్మానించడం జరిగింది .
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హెల్త్ కార్డులు పిఆర్సి డి ఏ లు కొరకు కృషి చేస్తానని అదేవిధంగా ఉపాధ్యాయులు మండల శాఖ విద్యార్థులసంఖ్యను పెంచడంలో కృషిచేయాలని తెలియచేయడం జరిగింది
అనంతరం ZPHS జమలాపురం పాఠశాలను సందర్శించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై వెంకటేశ్వర్లు రంగారావు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదనమోహన్ రెడ్డి బాబురావులు మండల విద్యాధికారి మురళీమోహన్ జిల్లా నాయకులు మధు పుట్లూరు వెంకటేశ్వర్ రెడ్డి డి వెంకటేశ్వరరావు కొమ్ము శ్రీనివాసరావు బ్రహ్మారెడ్డి మండలం నుండి రాష్ట్ర బాధ్యులు గురునాథరెడ్డి జల్లా బాధ్యులు సంగిరెడ్డి నాగరాజు పిలుపు గార్లు మండల నాయకులు లుక్య నాగభూషణ్ రెడ్డి అప్పలరాజు దత్తాత్రేయ సుమన పుల్లమ్మ యామిని శ్రీనివాస్ రెడ్డి రిటైర్డ్ నరసింహారావు ఉపాధ్యాయులు దండం సత్యనారాయణ రెడ్డి గోపిరెడ్డి వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !