నేటి గదర్ న్యూస్ , మార్చి 17, ఎర్రుపాలెం ప్రతినిధి, సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891
ఎర్రుపాలెం మండల పరిధిలోని రామపురం గ్రామనికి చెందిన పాపన జయరామ్ భార్య సిపి(ఐ)ఎం పార్టి సభ్యురాలు ఆరోగ్యముతో ఇటివల పాపన నాగేంద్ర మృతి చెందారు. ఆమె దశ దిన కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య,మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల సభ్యులు అంగొతు వేంకటేశ్వర్లు,సగుర్తి సంజీవరావు, లగడపాటి అప్పారావు,షేక్ పాకిర్,వేంకటేశ్వర్లు,మస్తాన్,కొందేపాటి గురవయ్య, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు…
Post Views: 67









