+91 95819 05907

టెక్నీషియన్స్ కు డి గ్రేడ్ పదోన్నతుల పత్రాలు త్వరితగతిన అందించాలి :నాగెళ్లి

యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు వినతి పత్రాన్ని అందించిన టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెళ్లి.

ఏరియా నందు డి గ్రేడ్ అర్హత సాధించిన టెక్నిషియన్స్ కు డి గ్రేడ్ పదోన్నతుల పత్రాలు అందించాలని కోరుతూ ఏరియా యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు ,నాయకులు సోమవారం నాడు స్థానిక జి యం కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు… కొత్తగా సవరించిన యం సి క్వార్టర్ నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా సిద్ధం చేసి అర్హులైన డి గ్రేడ్ కేటగిరి వారికి యం సి క్వార్టర్ లు ఎంపిక చేసేందుకు ఆయా గనుల, డిపార్ట్ మెంట్ ల ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి గడువు ఈ నెల 20 వ తేదీగా ప్రకటించడం జరిగింది.. కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం యం సి క్వార్టర్ లకు అర్హత ఉన్న టెక్నీషియన్స్ కు నేటి వరకు డి గ్రేడ్ పదోన్నతి పత్రాలు అందలేదు.. దానితో పాటు ఇటివల అర్హత పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డి గ్రేడ్ కు అర్హత పొందిన 144 బ్యాచ్ కు చెందిన ఈ పి ఆపరేటర్ ల నుంచి కూడా యం సి సీనియారిటీ జాబితా కు దరఖాస్తు లు తీసుకోవాలని కోరారు..అర్హత ఉండి కూడా డి గ్రేడ్ పదోన్నతి పత్రాలు సకాలంలో అందకపోవడం వల్ల వారంత దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు..క్వార్టర్ ఎంపిక కోసం అధిపతులు సూచించిన గడువు కంటే ముందే డి గ్రేడ్ పదోన్నతుల పత్రాలు అందించే విధంగా చొరవ చూపాలని లేని యెడల గడువు తేదీనీ పెంచే అంశంలో కానీ, అర్హులైన వారిని గుర్తించి పదోన్నతి పత్రం తో సంబంధం లేకుండా దరఖాస్తులు స్వీకరించే అంశం లో స్థానిక సంబంధిత అధిపతులు ప్రత్యేక చొరవ చూపాలని వినతి పత్రం రూపంలో పొందుపరచి అందించారు. టి బి జి కె యస్ ఆయా కార్మిక సంఘాల విజ్ఞప్తి మేర యం.సి క్వార్టర్ ఎంపిక లో నిబంధనలు సవరించిన స్థానిక అధిపతులకు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మస్తాన్, నరేష్ , రఫిక్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !