నేటి గద్దర్ న్యూస్, చింతకాని: చింతకాని మండల కేంద్రంనందు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది చింతకాని గ్రామానికి చెందిన బి రామరాజుకు 20000 రూపాయలు రేపల్లెవాడ గ్రామానికి చెందిన మడుపల్లి భాస్కర్ రావు 17,500 రూపాయల చెక్కును చిన్నమండవ గ్రామానికి చెందిన ఆత్మకూరు అనీషా కు 35 వేల రూపాయలు చెక్కునువందనం గ్రామానికి చెందిన ఎస్ శంకరయ్యకు 25 వేల రూపాయలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రావు అందజేసినారు ఈ కార్యక్రమంలో… జిల్లా సీనియర్ & ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు మడుపల్లి భాస్కర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్కే పాషా, చింతకాని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ మజీద్, వందనం గ్రామ శాఖ అధ్యక్షులు పాశం సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బండి పూర్ణచంద్ర రావు, గురక శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post Views: 73









