నేటి గదర్ కరకగూడెం:తెలుగుదేశం పార్టీ మడల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం కరకగూడెం మండలం పినపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో. జిల్లా నాయకులు పాయం లక్ష్మీనారాయణ. చందా రాఘవులు. పార్లమెంట్ st సెల్ అధ్యక్షులు వీసం సత్యనారాయణ. గుండ్ల కళ్యాణ్. సిరిశెట్టి సాయి తేజ మరియు తదితరులు పాలొగొన్నారు.
Post Views: 96









