+91 95819 05907

డాక్టర్ సారంగపాణి సేవలు అభినందనీయం.

◆ఎంఈఓ గడ్డం మంజుల

*20 వేల విలువచేసే ట్రాక్ సూట్ రేగళ్ల పాఠశాలకు అందజేత*
నేటిగదర్ కరకగూడెం:మండల పరిధిలోని రేగళ్ల ఎంపీపీఎస్ పాఠశాలలో ఆ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన కరకగూడెం మండల విద్యాధికారి గడ్డం మంజుల మాట్లాడుతూ విశ్రాంత ఆయుర్వేద కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సారంగపాణి 20వేల విలువ చేసే ట్రాక్ సూట్ ను విద్యార్థులకు అందజేయడం మారుమూల ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ ప్రాంత విద్యార్థుల మేధస్సును పెంచేలా వారి కృషి అభినందనీయం అన్నారు.బట్టుపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి. మోహన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ బడులని పరిరక్షించుకునే చర్యలలో భాగంగా ఈ పాఠశాల ఉపాధ్యాయుల కృషి , గ్రామస్తులకు కృషి ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందని, అందుకోసం ఇంకా దాతలు డాక్టర్ సారంగపాణి ని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరారు. జన విజ్ఞాన వేదిక స్టేట్ కల్చరల్ సెక్రటరీ డాక్టర్ లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ ఒక్కసారిగా పిల్లలందరూ ట్రాక్ సూట్ వేసుకొని గ్రౌండ్లోకి రాగానే కళ్ళు చెమ్మగిల్లాయని,ఇలాంటి అవకాశము ఉపయోగించుకునీ విద్యార్థులు ముందుకు సాగాలని కోరారు. ఆయుష్ యోగా శిక్షకులు యోగి రాంబాబు విద్యార్థులకు గంటన్నర పాటు యోగా శిక్షణ అందించి, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం యోగా తరగతులు స్వచ్ఛందంగా పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వీరన్న, గ్రామ పెద్దలు పాయం నాగేశ్వరరావు , పాయం శ్రీనివాస్ , బాలకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

 Don't Miss this News !