అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ కాలనీలో నివాసం ఉంటున్న కణితి నరసింహులు వనజాక్షి దంపతులను కత్తితో గాయపరిచిన అల్లుడు శ్రవణ్ కుమార్. వివరాల్లోకి వెళితే హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భర్త శ్రావణ్ శ్రావణ్ కుమార్ భార్య స్రవంతి కాపురానికి గత రెండు సంవత్సరాలుగా రావడంలేదని అల్లుడు అశ్వాపురం అత్తగారి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతుండగా అడ్డువచ్చిన మామ నరసింహులను, అత్త వనజాక్షిని కత్తితో గాయపరిచాడు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సమీప పట్టణ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై ఘటన స్థలానికి చేరుకొని అల్లుడు శ్రావణ్ ని అదుపులోకి తీసుకొని కేస్ నమోది చేసి దర్యాప్తు చేస్తున్న అశ్వాపురం సిఐ కూడా అశోక్ రెడ్డి.
Post Views: 94