*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,
మండలంలో అట్టివి ఉత్పత్తులను అక్రమంగా ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిసిసి అధికారులు హెచ్చరించారు. గత పది రోజులుగా అటవీ ఉత్పత్తులైన చిల్లగింజలు ముష్టి గింజలు అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగుడానికి చెందిన దొడ్డ రాంబాబు. కోమటి వేలాద్రి. గ్రామాల్లో తిరుగుతూ జిసిసికి విక్రయించకుండా అడ్డుపడుతూ కొనుగోలు చేస్తున్న వీరిని శుక్రవారం జిసిసి సిబ్బంది ఫోన్ ఎం లక్ష్మయ్య అంబటి శ్రీనివాసులు పట్టుకొని పోలీస్ అప్పగించారు. ఇప్పటికైనా అక్రమ రవాణా చేస్తున్న వారు ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు
Post Views: 27