నేటి గద్దర్ న్యూస్ గుండాల:
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనీ మరియు DA ,PRC ప్రకటించి CPS విధానాన్ని రద్దు చేసి OPS అమలు చేయాలనీ పి ఆర్ టి యు టి ఎస్ మండల అధ్యక్షులు వీరస్వామి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
పొదిలి సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం గుండాల మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 26