*డ్రోన్ విజువల్స్
**HCUలో 30 జేసీబీలతో చెట్లను తొలగిస్తున్న విజువల్స్**
*హెచ్‌సీయూ భూముల పరిరక్షణకు బీజేపీ మద్దతు**
హైదరాబాద్: హెచ్‌సీయూ భూములను కాపాడేందుకు బీజేపీ భరోసా ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ భూములపై చూపు పెట్టడం విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
**’సపోర్ట్ అల్ తెలంగాణ’ – ప్రజలందరూ భూముల పరిరక్షణకు మద్దతు ఇవ్వాలి!**
హ్యూమన్ రైట్స్ & సేఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి H.C.U భూములను రక్షించాలి!
ప్రకృతి సంరక్షణకు, హక్కుల పరిరక్షణకు అందరూ కలిసి ముందుకు రావాలి
Post Views: 23