+91 95819 05907

మాసాయిపేట మండల బిజెపి నూతన అధ్యక్షునిగా.మొలుగు నాగేందర్ రెడ్డి ఎన్నిక.

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 10.

మెదక్ జిల్లా మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షునిగా మొలుగు నాగేందర్ రెడ్డిని శనివారం జిల్లా అధ్యక్షులు మాసాయిపేట మండల అధ్యక్షులు బాధ్యతలు అప్పగించిన బిజెపి
జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా
మల్లేష్ గౌడ్. బిజెపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ఆదేశానుసారం ఎప్పటికప్పుడు బిజెపి పార్టీలో కొత్త క్యాడర్ తీసుకువచ్చి మండలంలోని అన్ని పార్టీల నాయకులకు దీటుగా బిజెపి కార్యకర్తలను తయారు చేస్తానని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తెలిపారు. తన మీద
నమ్మకంతో బిజెపి మాసాయిపేట మండల బాధ్యతలు కల్పించిన జిల్లా నాయకత్వానికి పార్టీ బలోపేతానికి కృషి
చేస్తానన్నారు. అనంతరం మాసాయిపేట బిజెపి కార్యాలయంలో పలువురు కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షున్ని సన్మానం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !