నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
మంగపేట మండలం వాగు ఒడ్డుగూడెం గ్రామం లో పెరుగుతున్న ఎండల తీవ్రత కు వడదెబ్బకు గురైన బుడుగుల పిచ్చయ్య ను భద్రాచలం లోని సామాజిక దవాఖాన కు తరలించి వైద్యం కోసం ప్రయత్నించగా వడ దెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండటం వలన బుడుగుల పిచ్చయ్య మృతి చెందటం జరిగింది. ఈ విషయం మంగపేట మండలం తహసిల్దార్ కు, స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి కి తెలియజేసి ప్రభుత్వం నుండి ఆదుకోవాలని వారి కుటుంబం కోరడం జరిగింది.
Post Views: 279









