కేపీహెచ్‌బీ – సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక పార్కులో అర్థరాత్రి గంజాయి సేవిస్తూ అల్లరి చేస్తున్న గంజాయి గ్యాంగ్‌ను, ఇబ్బందులకు గురిచేయొద్దని నిలదీసిన పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వెంకటరమణ
గంజాయి మత్తులో తీవ్ర ఆగ్రహంతో వెంకటరమణ గుండెల్లో ఇనుప రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేసిన యువకులు
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post Views: 80









