నెటి గదర్ కరకగూడెం : అనంతారం వైపునుండి కరకగూడెం వైపుగా వెళుతున్న చొప్పాల గ్రామానికి చెందిన గిద్దె క్రిష్ణ అర్ఎంపి డాక్టర్ మోతే గ్రామ శివారులో గేదె సడన్గా అడ్డం రావడంతో గేదెను ను ఢీకొన్న ద్విచక్ర వాహనం డికోనడంతో ఆయనకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 వాహన నికి సమాచారం అందించడంతో 108 సిబ్బంది కరకగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ద్విచక్ర వాహనదారుడు బలమైన గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
Post Views: 202









