నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
✍️ది.13.05.2025 కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సందర్శించారు..గోడౌన్ లో మిల్లర్లు అప్పగిస్తున్న సన్న బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు..ఈ సన్న బియ్యాం రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లును వారు క్షుణ్ణంగా పరీశీలించారు..ఎగుమతులు దిగుమతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.. గోడౌన్ లో ఉన్న స్టాప్ రిజిష్టర్ ను తనిఖీ చేశారు..రిజిష్టర్ లోని నిల్వలకు, భౌతిక నిల్వలకు ప్రతి రోజు లెక్కలు సరి చూసుకోవాలని సూచించారు..గోడౌన్ పరిసరాలను తిలకించి పలు సూచనలు చేశారు.. గోడౌన్ ఆవరణలో మొక్కలు నాటారు..
Post Views: 67









