నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా,కొణిజర్ల మండలం, తనికెళ్ళ రైతు వేదిక నందు DAO పుల్లయ్య గారు రైతు రిజిస్ట్రీ ని తనిఖీ చేయటం జరిగింది,జనవరి 1,2025 కంటే ముందు వచ్చిన ప్రతి పాసుబుక్ రైతులు మీ క్లస్టర్ Aeo దెగ్గరకు వెళ్లి రైతు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రాథపాదించే రైతులకు సంబంధించిన పధకాలు ఏమి వర్తించాలి అన్నా మీ Aeos దెగ్గర రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్న మాత్రమే ఈ పథకాలు వార్ తీస్తాయి, కావునా పాసుబుక్ వున్న ప్రతి రైతు తప్పకుండ రిజిస్టేషన్ చేసుకోవాలి, జిల్లాలో వున్నా అన్ని మండలాలలో అన్ని క్లస్టర్ లలో aeos అందరు రైతులకు అందుబాటులో వున్నారు, ప్రతి రైతు మీ భూమి పాసుబుక్, ఆధార్ కార్డు, మరియు ఆధార్ కి లింక్ వున్న మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్తే మీ aeos వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు, ప్రతి రైతుకి రైతుకు గుర్తింపు కార్డు నమోదు అవుతుంది అని ADO ఖమ్మం పుల్లయ్య గారు చెప్పటం జరిగింది, ఈ కార్యక్రమం లో ADA wyra కరుణశ్రీ, MAO బాలాజీ, Aeo శ్రీనివాసరాజు మరియు రైతులు పాల్గున్నారు









