+91 95819 05907

IPL:14 ఇయర్స్ వర్సెస్ 43 ఇయర్స్ ఓల్డ్★ ఆసక్తికరంగా మారిన నేటి CSK వర్సెస్ RR మ్యాచ్

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ పండుగను ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. ఈ దఫా ఐపీఎల్ ఎన్నో రికార్డులకి వేదికగా నిలిచింది.కాగా నేడు ఢిల్లీ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ పై సామాజిక మాధ్యమాలతో పాటు, టీవీలలో, క్రికెట్ క్రీడ అభిమానులలో జూనియర్ వర్సెస్ సీనియర్ అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతుంది. వారే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఎంఎస్ ధోని కి 44 సంవత్సరాలు కాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన అతి పిన్న వయసుకుడు వైభవ్ సూర్య వంశీ 14 ఇద్దరు మ్యాచ్ ఆడుతుండడమే ఇందుకు కారణం. వైభవ్ కి ఏమాత్రం అవకాశం దొరికిన తాను ఎదుర్కొనే బంతులను అవలీలగా స్టాండ్ లోకి నెట్టేస్తున్నాడు. మరోవైపు సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోని హెలికాప్టర్ షాట్స్ గురించి తెలియంది కాదు. జూనియర్ వర్సెస్ సీనియర్ యంగ్ స్టార్ ఈ ఇద్దరిలో ఎవరు పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి అంటే ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాల కు ప్రారంభం కానున్న మ్యాచ్ చూడాల్సిందే. కాగా రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి
చివరి స్థానాలలో మెరుగైన స్థానం కోసం ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లకు 3 గెలవగా, సీఎస్కే 12 మ్యాచ్ లకు 3 మ్యాచులు గెలిచింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.

తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46

Read More »

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

 Don't Miss this News !