+91 95819 05907

బొంబాయి సముద్రంలో కొట్టుకుపోయి యువకుడు మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన టంకరి రాము (34) అనే యువకుడు సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నాడు.ఈ తరుణంలో గత రెండు నెలల క్రితం వేసవికాలం సెలవులలో అతని అక్క ఇక్కడికి రావడం జరిగింది.ఆమెకు బొంబాయి వెళ్లడానికి సరైన రూటు తెలువకపోవడంతో గత సోమవారం రోజు తిరుగు ప్రయాణంలో బొంబాయిలో అక్కను వదలి వెళ్లడానికి స్వగ్రామం నుండి రాము బయలుదేరి వెళ్లాడు.అక్కడ ముంబై సముద్రంలో అక్క కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు వచ్చి చెప్పులు తీసుకొని దిగుతుండగా ప్రమాదవశాత్తు సముద్రపు అలలు ఒక్కసారిగా రావడంతో క్రిందపడి కొట్టుకొనిపోయి మృతి చెందాడు.కొద్ది నిమిషాల ముందే అక్క కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన యువకుడు మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి భార్య పిల్లలు ఒక్కసారిగా బోరుమని విలపించడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతునికి అశ్విత అన్విత అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.ఆ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !