నేటి గదర్ న్యూస్,
చింతకాని ప్రతినిధి.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామం నేడు సోమవారం సిపిఐ 17వ మండల సభలు ఏర్పాటు చేశారు ఈ సభలకు జిల్లా అధికారులు మండల అధికారులు హాజరయ్యారు ఈ సభలకు సిపిఐ పార్టీ అభిమానులు. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఈ సభను విజయవంతం చేశారు అనంతరం సిపిఐ. నాయకులు. కార్యకర్తలు. గ్రామ ప్రజలు. భారీ ఎత్తున ర్యాలీ చేశారు
Post Views: 105









