నేటి గదర్ న్యూస్, వైరా :
వైరా : వైరా పోలీస్ స్టేషన్ కి నూతనంగా ఇటీవల వచ్చిన ఎస్సై పి. రామారావు ని,టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నూతి సత్యనారాయణ ను ముసలిమడుగు మాజీ సర్పంచ్ చింత నిప్పు కరుణాకర్ రావు శాలువాలు తో సోమవారం ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో ముసలిమడుగు మాజీ ఎంపీటీసీ తడికమల నాగేశ్వరరావు, సత్తెనపల్లి నరసింహారావు, నర్వనేని యుగంధర్ తడికమళ్ళ రామకృష్ణ, తడికమళ్ళ ప్రేమరాజు, వేల్పుల యాకోబు, చింత నిప్పు నరసింహారావు, షెడ్డు. రామారావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 193









