నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టత్మాకంగా తీసుకొన్న రైతు భరోసా పథకం నిధులను ఈ రోజు విడుదల చేసింది.
ఒక్కరోజులోనే సుమారుగా రూ.2349.83 కోట్లు చెల్లింపు చేసింది,
మొత్తం 41.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
ఎకరం లోపు రైతులకు రూ.812.6 కోట్లు విడుదల,
రెండు ఎకరాల వరకు రూ.1537.2 కోట్లు చెల్లింపు చేశారు. ఇప్పటి వరకు
రెండు ఎకరాల లోపు రైతులకు ఈ రైతు భరోసా చెల్లింపు చేశారు. జిల్లాల వారిగా రైతు భరోసా నిధులు వివరాలు పై విధంగా ఉన్నాయి.
Post Views: 42,549









