కరకగూడెం మండలానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ సిరిశెట్టి సాయితేజ&మౌనిక దంపతుల ప్రథమ కుమారుడు సిరిశెట్టి పూజీత్ సాయి గౌడ్ నేడు మంగళవారం రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సాయి గౌడ్ అమ్మానాన్నలు కుటుంబ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పసిపాపల నవ్వులో,
వెండి వెన్నెల వెలుగులో,
విరజిమ్మే విద్యుత్ కాంతులలో,
చిరుగాలి పలకరింపులో,
అలుపులేని అల్లర్ల ఆనందంలో,
కనువిందు చేసే బంధాల మధ్యలో, చిరునవ్వు సాక్ష్యంగా చేబుతున్నాము. నీకు జన్మదిన శుభాకాంక్షలు కన్నయ్య🎂🥰🥰💐💐
ఇట్లు…
నీ అమ్మ,నన్నా సిరిశెట్టి సాయితేజ&మౌనిక
మరియు కుటుంబ సభ్యులు
Post Views: 78









