రేకుపాయింట్ నందు యూరియా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న డి. పుల్లయ్య & టెక్నికల్ ఏవో పవన్ కుమార్
నేటి గదర్ న్యూస్, చింతకాని :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి రేకు పాయింట్ వద్దకు బుధవారం SPIC కంపెనీ 964.80 టన్నుల, మరియు DAP 127.60 టన్నులు మరియు 20 20-13,446.60 టన్నులు GSSP 63.80T టన్నులు రేకు పాయింట్ వద్దకు చేరుకుంది. దీనిని డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య & రేకు పాయింట్ ఆఫీసర్ టెక్నికల్ ఏవో పవన్ కుమార్ యూరియాని సంబంధిత పాయింట్ట్లు కు మార్క్ ఫెడ్ మరియు డిస్ట్రిబ్యూటర్లకు బదిలీ చేయడం జరిగినది.
Post Views: 146









