+91 95819 05907

చింతకాని మండలంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :

చింతకాని మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయం బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి ఆధ్వర్యంలో నూతన జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు కోటేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు రబ్బేన్ కట్ చేసి,బీజేపీ జెండా ఆవిష్కరించి భారత జనతా పార్టీ నూతన కార్యాలయమును ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు, ప్రభారీ మందడపు సుబ్బారావు, సీనియర్ నాయకులు మదినేని వెంకటేశ్వర్లు, అనగాని రామారావు, కొరిపెలి శ్రీను, చెన్నూరి నాగచారి, షేక్ సిద్దుమియా, ప్రధాన కార్యదర్శులు గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బక్క సత్యనారాయణ, చింతల కృష్ణ, పులి ప్రవీణ్, యువ మోర్చా మండల అధ్యక్షులు సత్తెనపల్లి గోపి, నాయకులు బూత్ అధ్యక్షులు బల్లి పిచ్చారావు,బుర్ర శ్రీను, పరిచగాని ఎల్లయ్య, నరసింహారావు, వేముల ఎల్లయ్య, నర్సంశెట్టి కృష్ణారావు, బుర్ర శ్రీను, దేశిన్ని గోపాలరావు,ముత్తయ్య, మరియు కార్యకర్తలు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !