+91 95819 05907

ఆ వెబ్ సిరీస్ లో నటించిన ఆదివాసి యువకుడు… ఔ రా! అనిపించాడు

మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ లో నటించిన ఆదివాసి యువకుడు తొలెం శ్రీనివాస్

నేటి గదర్ న్యూస్ ప్రతినిధి: ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన
‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ దేవనగరం మారుమూల ఆదివాసి గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తొలెం శ్రీనివాస్ ఓ పాత్రలో నటించారు. ‘తెలుగు జీ5’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 8న విడుదలైన ‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్సరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ అందుకుని ట్రెండింగ్లో నిలిచింది. ఈ వెబ్ సిరీస్లో పాత్రలో దుబాయ్ ఏజెంట్ గా మెప్పించారు. చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో 10 వ తరగతి, పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్,ఇల్లెందు లో డిగ్రీ, నల్లగొండలో బీఈడీ, పీజీ ఎంఏ తెలుగు డిస్టెన్స్ లు కాకతీయ యూనివర్సిటీలో పూర్తిచేసిన తోలెం … డైరెక్టర్ బుర్ర శివకృష్ణ,హీరో అనిల్ గిలా ఆశీర్వాదంతో ఈ వెబ్ సిరీస్ నటించే అవకాశం దక్కింది. తాజాగా ఓటీటీలో విడుదలైన మోతెవరి లమ్హ స్టోరీ వెబ్సరీ స్లో నటించి అలరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ వెబ్సరీస్లో అలరించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !