+91 95819 05907

చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు, గులాబి రంగు పురుగు నివారణ పై అవగాహన సదస్సు శిక్షణ

చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు, గులాబి రంగు పురుగు నివారణ పై అవగాహన సదస్సు శిక్షణ

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

మండల పరిధిలో చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు గులాబీ రంగు పురుగుపై LDC మరియు KYRD సంయుక్త ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు స్వర్ణ విజయ్ చంద్రం పత్తిలో యాజమాన్యం పద్ధతులు గురించి మాట్లాడుతూ. పత్తి విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని రైతులు గమనించాలని ఆపై లింగ ఘర్షణ బుట్టలు అమర్చి వరుసగా మూడు రోజులు గుట్టలతో 8 తల్లి రెక్క పురుగుల పడటం గమనించిన రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మరియు గడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి అని మరియు మందులు ఉదయం పూట పది గంటలలోపు ఏడు గంటల లోపు పిచికారి చేయాలని వారు సూచించినారు వివరించినారు. తదనంతరం ఎల్ డి సి కంపెనీ ప్రతినిధి మధుసూదన్ రావు మాట్లాడుతూ పత్తి నాణ్యతను పెంచుకోవటానికి గులాబీ రంగు పురుగు నివారణకు లింగ ఘర్షణ బట్టలు పంపిణీ చేస్తున్నామని వారు సూచించినారు.అనంతరం కేవికే కోఆర్డినేటర్ ఇంచార్జి కోఆర్డినేటర్ టీ. పావని మాట్లాడుతూ ప్రతి పంట జనవరి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేనులో ఉంచకూడదని పంటకు నీరు ఎరువులు పెట్టి పంట కాలనీ పొడిగించకూడదని పత్తిలో నాణ్యతను పెంచుకోవడానికి ఈ లింగాకర్శన బట్టలు వీరి వీ గా రైతులు ఉపయోగించాలని సూచించినారు. అదేవిధంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో చింతకాని మండల వ్యవసాయ అధికారి ఎస్ మానస. చింతకాని మండలం వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం.తేజ ఎస్ కే. ఆయేషా ఎండి.తాహియ బి. రాము డి. కళ్యాణి బి.కార్తీక్ మరియు చింతకాని రైతులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !