ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం క్రింద మొదటి విడతగా డబ్బుల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి! ఏసీబీ కేసు నమోదు
ఫిర్యాదుధారునికి ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం క్రింద మొదటి విడతగా డబ్బులు మంజూరు చేసినందుకు మరియు తదుపరి అందాల్సిన వాయిదాలను ప్రాసెస్ చేయడానికి” అతని నుండి కానుకగా మొదట రూ.20,000/- #లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు అట్టి #లంచం ను రూ.15,000/- తగ్గించి తీసుకున్నందుకు గాను సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం, జాన్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి – ఇంజమూరి వెంకయ్య పైన కేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
Post Views: 928









