+91 95819 05907

గ్రామ పంచాయతీలకు తక్షణమే నిధులు కేటాయించాలి :సిపిఐ ఎంఎల్ మాస్ లైన్

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాలకు తక్షణమే నిధులు కేటాయించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సి పి ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చింతకాని మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోలేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్షాకాల సీజన్ ప్రారంభమై గ్రామాల్లో చెత్తాచెదారం మురిగి ఈగలు దోమలు తో గ్రామాలు మురికి కోపాలుగా మారాయని. మురుగు కాలువల్లో డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నమై మురుగునీరు రోడ్లపై పారుతున్నది కాళీ ప్రదేశాల్లో పిచ్చి చెత్త పెరిగి వాటిల్లో తేలు పాములు నివాసాలుగా మారి వర్షాలు కురిసినప్పుడు అవి ఇంటిలోకి వస్తున్నాయి అని. మురుగనీరు ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్ల విష జ్వరాలు డెంగ్యూ,మలేరియా, టైపాడ్, తదితర వ్యాధులు విజృంభిస్తున్నాయి అని వ్యాధుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ కోసం తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం మండల అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శిరోమణి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ. రఘునాథపాలెం చింతకాని సంయుక్త మండలాల కార్యదర్శి కే లోతు లక్ష్మణ్. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !