నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మండల పరిధిలో బస్వాపురం గ్రామం లో ఆర్థిక స్తోమత రిత్యా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా. మధిర నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి &ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సిపార్స్ తో మంజూరైన సీఎం సహాయ నీది చెక్కులను. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన గోపి చేతుల మీదగా60,000/- వేల రూ విలువ గల చెక్కును. మార్గం విజయమ్మ . కుటుంబానికి అందజేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుక్కల గోపి.మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ షాజహాన్. కన్నెబోయిన పాండురంగారావు.మార్గం నాగరాజు. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 106









