ఫిర్యాదుధారునికి సంబంధించిన వి.ఎల్.టి. ఫైల్‌ను ప్రాసెస్ చేయడంలో జాగ్రత్త వహించి, వి.ఎల్.టి. నంబర్‌ను కేటాయించడానికి మరియు భవిష్యత్తులో ఫిర్యాదుధారుడి దుకాణం సజావుగా పనిచేసేలా చూసుకోవడానికి” అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.10,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థనపై తగ్గించిన రూ.7,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డ నిజామాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌ఛార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న – కర్ణ శ్రీనివాస్ రావు.
Post Views: 80









