నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో బుధవారం నాడు శివ గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రామాలయం సెంటర్ నందు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిపారు.ముఖ్యఅతిథిగా చింతకాని ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీసులు తీసుకునని మహా అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్ తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమాoలో చింతకాని పిఎసిఎస్ చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి, సిపిఐ మండల కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తదనంతరం శివ గణేష్ యూత్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 99









