నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కూచిపూడి రామకోటయ్య చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోప్పూరి పూర్ణయ్య, రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, టిఆర్ఎస్ నాయకులు నెల్లూరి రమేష్, సామినేని బాబురావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏటుకూరి రవి ,కాంగ్రెస్ నాయకులు నెల్లూరి రమేష్,
ఎల్లంపల్లి సతీష్,
ఆళ్ళ శ్రీనివాసరావు,
గ్రామ పెద్దలు దమ్మాలపాటి
జగన్మోహన్ రావు , ఆళ్ల మాధవరావు , ఏటుకూరి పుల్లయ్య ,వంకాయలపాటి అప్పారావు,కంభం నరేష్
తదితరులు పాల్గొన్నారు .
Post Views: 49









