*
*మెదక్ జిల్లా*
*04 సెప్టెంబర్ 2025*
నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన 2 నెలల పెండింగ్ వేతనాలు అనగా జూలై ,ఆగస్టు తక్షణమే చెల్లించాలని ఎన్ హెచ్ ఎం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు డిపిఓ కోట డిమాండ్ చేశారు. గురువారం రోజున ఉద్యోగులతో కలిసి డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. శ్రీరామ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రతి నెల 5వ తేదీన వేతనం ఇవ్వాలని ఉద్యోగుల సమస్యల వెంటనే పరిష్కారం చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ .శ్రీరామ్ ను మెదక్ జిల్లా ఉద్యోగులు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఔట్సోర్సింగ్ మెదక్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ కోట, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్, డి.డీ.ఎం స్వాతి, డాటా ఎంట్రీ ఆపరేటర్ సంగీత మరియు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 140









