నేటి గదర్ కరకగూడెం:మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు చందా రామకృష్ణ అద్యక్షతాన జరిగిన సమావేశం లో మాట్లాడుతూ దొడ్డి దారిలో వచ్చిన,చట్ట బద్రత లేని లంబాడాలును వెంటనే తోలగించాలి.మా ఆదివాసీ ప్రజా ప్రతినిధులు సుప్రీం కోర్ట్ ఆశ్రహిచడంతో లంబాడాలు జీర్ణించుకోలేక పోతున్నారు. మీ దగ్గర ఏ ఆదారాలు ఉన్న కోర్ట్ లో తెల్చుకోవాలన్నారు.అంతే గానీ ఇష్టమోచినట్లు మాట్లాడితే కబార్దర్ అన్నారు. మా ఆదివాసీ ఉద్యమ నాయకులు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, అదిలాబాదు మాజీ ఎంపీ సోయం బాబూరావు అదివాసీల పక్షణ వలస లంబడలను ఎస్టీ జాబిత నుండి లంబాడాలను తొలగించాలని ఉద్దేశంతో పూర్తి ఆధారాలతో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమాంలో జిల్లా కోశాధికారి సోలం రామారావు ,చర్ప సాంబశివరావు,ఈసం సత్యనారాయణ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 125









