+91 95819 05907

గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలి.

నేటి గదర్ కరకగూడెం: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు తక్షణమే పెంచాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందిని రెండో పిఆర్సి పరిధిలోకి తీసుకొని వేతనాలు ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా పెండింగ్ లేకుండా ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మిక సంఘం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మడివెళ్లి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని పంచాయతీ కార్మికులు ఆరకొర వేతనాలతోనే జీవనం సాగిస్తున్నారని కరోనాకాలంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో కొంత వివక్ష గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని మరికొన్ని డిమాండ్ తో కూడిన వినతిపత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు గాంధర్ల ధనంజయ్ పంచాయతీ కార్మికులు శంకర్, సత్యనారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !