నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ లో గణేష్ నవరాత్రుల వేడుకలు సందర్భముగా సీతారామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకాని మండల సబ్ ఇన్స్పెక్టర్ షేక్ నాగుల మీరా& జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్ హాజరై అన్నా సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోటి. గ్రామ శాఖ అధ్యక్షులుసింగారపు రవి. ఉపాధ్యక్షులు ఇటుకురాల్ల లెనిన్. బత్తుల శ్యాంసుందర్. నెల్లూరు ఆదినారాయణ. కాకర్ల బాబు. గ్రామ పెద్దలు. కమిటీ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 91









