+91 95819 05907

సీనియర్ జర్నలిస్ట్ బాబురావుకు అరుదైన గౌరవం..అమెరికా,ఇండియా సంయుక్త యూనివర్సిటీల ఆధ్వర్యంలో డాక్టరేట్ ప్రధానం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్టులో యూనియన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఆంధ్ర ప్రభ రిపోర్టర్ మోటపోతుల బాబురావుకి అరుదైన గౌరవం దక్కింది.శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో బాబురావుకు డాక్టరేట్ తో పాటు,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని యొక్క నేషనల్ అవార్డు అందుకున్నారు.డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లు అమెరికా ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ అవార్డులను పొందారు.ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రధాన బాధ్యులు వైస్ ఛాన్స్లర్ డాక్టర్ఆమోస్ జేమ్స్ చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వైయస్ చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిరథ మహారాజుల సమక్షంలో ఈ అవార్డులను పొందారు.ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సామాన్యుడైన నాకు ఇంత గొప్ప డాక్టరేట్ తో పాటు జాతీయ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.ఈ అవార్డులతో నా బాధ్యత మరింత పెరిగిందని రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందేందుకు కృషి చేస్తానని చెప్పారు.ఈ అవార్డులను తమ తల్లిదండ్రులకు తమ సతీమణికి తమ కుటుంబ సభ్యులకు తమ గ్రామానికి అంకితమిస్తున్నట్లు బాబురావు చెప్పారు.సహకరించిన ప్రతి ఒక్క ఆత్మీయులకు బంధువులు మిత్రులు స్నేహితుల పుర ప్రముఖులకు కృతజ్ఞతలు చెప్పారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !