గణేశ్ లడ్డూ కైవసం చేసుకున్న గోవిందరావు.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి టెంపుల్ రోడ్ నందు 4 వ వార్షికోత్సవం సందర్భంగా చెన్నకేశవ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని విగ్రహం దగ్గర శుక్రవారం నాడు లడ్డు లాటరీ ని ప్రారంభించిన చింతకాని మండల ప్రెస్ క్లబ్ కార్యదర్శి దిశ రిపోర్టర్ వెన్నబోయిన సురేందర్ నది ధాత్రిక పత్రిక రిపోర్టర్ దునుకుల వీరేందర్(DVS) స్వామి వారి లాటరీ లో ప్రథమ,ద్వితీయ,తృతీయ టోకెన్స్ లో మొదటి లాటరీ టోకెన్ లో చింతకాని గ్రామానికి చెందిన ఆముదాల గోవిందరావు కైవసం చేసుకున్నారు.రెండవ లాటరీ టోకెన్ లో చింతకాని గ్రామానికి చెందిన చెరుకుపల్లి అరుణ,మూడవ టోకెన్ ను నరసింహాపురం గ్రామానికి చెందిన ఉప్పెల్లి గోపయ్య లు మహా లడ్డు ప్రసాదం ను సొంతం చేసుకున్నారు కమిటీ సభ్యులు లడ్డు ని ఆముదాల గోవిందరావు కి అందజేశారు.
ఈ కార్యక్రమంలో చెన్నకేశవ యూత్ అధ్యక్షుడు ఉప్పెల్లి నాగార్జున,ఉపాధ్యక్షుడు గంధసిరి రాజేష్,కమిటీ సభ్యులు కౌశిక్,చరణ్,చరణ్ వినయ్, గౌతమ్,రామకృష్ణ,శేఖర్
మరియు భక్తులు కామగాణి బుచ్చయ్య,గంధసిరి శ్రీను,కొంపెల్లి శ్రీను,గడ్డం వెంకటేశ్వర్లు,గంధసిరి









