*నేటి గదర్ న్యూస్ గుండాల*, పంచాయతీ కార్మికురాలు పాము కాటు గురైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని మామ కన్ను పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న కీసరి సోమక్క కార్యాలయముకు వెళుతుండగా కార్యాలయ ఆవరణంలో పాముకాటుకు గురి అయింది వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిచ్చాను అందించారు
Post Views: 235









