నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మం నగరం లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రెడ్ షర్ట్ వాలంటరీలు కవాతు నిరావహించారు. నగరం లోని పాత బస్టాండ్ నుంచి జెడ్పి సెంటర్ వరకు కావత్ నిర్వహించారు.కార్యక్రమం లో పార్టీ నాయకులు. ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 39









