నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని అన్ని రైతు వేదికలలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమాలు నిర్వహించారు. నాగులవంచ రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఏ ఈ ఓ
బంధం కళ్యాణి జెండాను ఎగరవేసినారు .ఈ కార్యక్రమంలో రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య ,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆలస్యం బసవయ్య, సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు ఆలస్యం రవి,
మాజీ నీటి సంఘం అధ్యక్షులు ఎల్లంపల్లి అప్పారావు , గ్రామ పెద్దలు కోలేటి పెద్ద బ్రహ్మం, ఆలస్యం శ్రీనివాసరావు,
గ్రామ పెద్దలు వినోబా, ఆలస్యం కృష్ణమూర్తి,
బొడ్డు రాములు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 70









