కారేపల్లి మండలం
కారేపల్లి మండలం మోట్ల గూడెం గ్రామానికి కి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీనివాసరావు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు పగడాల మంజుల పెద్దబోయిన ఉమాశంకర్ లాయర్ శ్రీనివాస్ రావు అడప పుల్లారావు బానోత్ రామ్మూర్తి పొడుగు పెంటయ్య ఎం డి హనీఫ్ మాజీ సర్పంచ్ సక్రామ్ టీపీసీసీ వైరా అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం పవన్ కళ్యాణ్ తాటి సరోజ కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్ రావు కుమార్ పప్పుల వెంకటేశ్వర్లు గణితి రామారావు తార చంద్ చెరుకూరి వెంకటయ్య రోశయ్య మరియు స్థానిక నాయకులు మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 163









