నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో అన్ని గ్రామాలలో గత మూడు రోజుల .పోషణ్ భి పాడాయ్ భి ట్రైనింగ్
యాప్ గురించి అంగన్వాడీ టీచర్స్ కు ట్రైనింగ్ క్లాసులో నిర్వహించారు. పిల్లలకు ఎత్తు, బరువు, గర్భిణీ స్త్రీల గురించి సమాచారాన్ని ఎలా ఎంటర్ చేయాలని సంబంధిత విషయాలు గురించి ట్రైనింగ్ క్లాసులో వివరించారు.ఈ కార్యక్రమంలో.ట్రైనింగ్ సూపర్వైజర్స్ జ్యోతి. రాజ్యలక్ష్మి ,కమల ప్రియ , మరియు మండలంలో ఉన్న అన్ని గ్రామ అంగన్వాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 56









