నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల పరిధిలోజగన్నాధపురం & పందిళ్లపల్లి రోడ్డు మార్గం లో రాత్రి వచ్చిన వర్షానికి చెట్టు వీరిగి ప్రమాదంకరంగా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో బోనకల్ ఖమ్మం ట్రాఫిక్ ఆగిపోవడంతో విషయం తెలిసిన వెంటనే చింతకాని ఎస్ఐ వీరేందర్ విరిగిన చెట్లను రోడ్డు కి అడ్డు లేకుండా క్లియర్ చేసినారు వాహనదారులు ఎస్ఐ.కి. ధన్యవాదములు తెలిపినారు
Post Views: 63









