సీపీ ఆదేశాలతో చెక్ పోస్ట్ ఏర్పాటు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర,జిల్లా సరిహద్దుల్లో 15 చెక్ పోస్టుల ఏర్పాటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర నుండి ఇసుక రవాణా చేసే వాహనాలపై కేసులు నమోదు,జప్తు మూడు షిఫ్టులలో 24 గంటలు చెక్ పోస్ట్ ద్వారా పోలీస్,మైనింగ్ అధికారుల పర్యవేక్షణ ఉండేలా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు తో చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ వీరేందర్ మండల పరిధిలోని సీతంపేట వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పి సారయ్య,వెంకటేశ్వర్లు,దుర్గా ప్రసాద్ వాహనాల్ని తనిఖీ చేసి వివరాలు సేకరించారు.
Post Views: 145









