కారేపల్లి నేటి గద్దర్ ప్రతినిధి పూనెం సుమంత్
కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీలో దసరా పండుగ సందర్భంగా వైభవంగా నిర్వహించనున్న కోట మైసమ్మ జాతర అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు మండలంలోని ఉసిరికాయల పల్లి కోట మైసమ్మ ఆలయం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ఆదివారం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు దసరా రోజు నా నుంచి ఐదు రోజులపాటు రాత్రింబవళ్లు నడిచే ఈ జాతరను అన్ని శాకాల అధికారులు సిబ్బంది సహాయంతో పనిచేసే జాతరను విజయవంతం చేయాలని సూచించారు భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కారేపల్లి సీఐ తిరుపతి రెడ్డి ఎస్సై బైరు గోపి ఎమ్మార్వో అనంతుల రమేష్ హౌసింగ్ ఏఈ వీరేంద్రబాబు నాగేంద్రబాబు ఎంపీడీవో శ్రీనివాసరావు విద్యుత్ శాఖ సుధాకర్ రెడ్డి ఆర్ ఐ సుభాష్ దేవి దేవదాయ శాఖ ఈవో కొండకింద వేణుగోపాలచార్యులు పర్స్ ట్రాన్స్ చైర్మన్ పట్టాభి రామయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పగడాల మంజుల సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు సొసైటీ డైరెక్టర్ అడ్డగోడ ఐలయ్య సొసైటీ డైరెక్టర్ బానోత్ హరిలాల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లూరి చంద్ర ప్రకాష్ బానోత్ బనిసిలా నాయక్ మాజీ ఎంపీపీ దేవుల నాయక్ మాజీ ఎంపీటీసీ రామచంద్రనాయక్ గూగుల్ బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు









