దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి సీలం దీప్తి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS ఉచిత సీటు సాధించింది.
వ్యవసాయ పనులు చేసుకునే సీలం ముద్దరాజు, తులసి దంపతుల కుమార్తె అయిన దీప్తి స్టేట్ లెవెల్‌లో 50వ ర్యాంకు సాధించి మెడికల్ కల నెరవేర్చుకుంది. గ్రామస్థులు, బంధువులు ఆమెను ఘనంగా అభినందిస్తున్నారు.
Post Views: 117









